రాయదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో టిడిపి కంచుకోటను కూల్చి వైసిపి జెండాను రెపరెపలాడించిన

రాయదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో టిడిపి కంచుకోటను కూల్చి వైసిపి జెండాను రెపరెపలాడించిన


ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం నియోజకవర్గ శాసన సభ్యులు

గౌరవ శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు


రాయదుర్గం మున్సిపాలిటీ 32 వార్డులకు గాను 30  వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది


1 వార్డ్_భీమనపల్లి సావిత్రమ్మ

2. పోరాళ్లు శిల్ప

3. చంచల పద్మావతి గారు (ఓటమి చెందారు)

4. Ps శ్రీనివాసులరెడ్డి

5. జి వలి భాషా గారు

6. మంజునాథ్ తట్టే

7. శివ కుమార్ గారు

8. ముదిగల్లు చిన్న వీరస్వామి

9. ఏ రేఖ గారు

10. ఏ అనిత గారు

11. గౌనీ లావణ్య గారు

12. బండి అజయ్ కుమార్

13. వై. ప్రతాప్

14. శ్రీనివాసులు యాదవ్ గారు

15. డి లక్ష్మి గారు

16 మల్లెపూల మమతా

17. టి. శాబీర బాయీ

18. ఐ. మంజునాథ

19. ఎం.వి శారద గారు

20.  సంజీవప్ప గారు

21. బి గోవిందరాజులు

22. ఉలిగడ్డ పెద్ద వీర నాగప్ప గారు

23. నాయకుల  పద్మజ గారు

24. ఏ షబ్బీర్ గారు

25. కె . నసీమ్

26. ఏ ఫక్రుద్దీన్

27. గోనభావి లుబా జాజర

28. పి గోవిందరాజులు

29. వైజాగ్ రిబ్కా గారు (ఓటమి చెందారు)

30. గోరంట్ల ఉషా గారు

31. టి భాగ్య గారు

32. కొంతెం దేవరాజ గారు

Comments